Commentator explains about ms dhoni formula.. says Daryl Mitchell implemented it.
#MsDhoni
#DarylMitchell
#T20WORLDCUP2021

మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప ఆటగాడే కాకుండా మంచి ఫినిషర్. ఒకసారి అతను నాతో మాట్లాడుతూ.. చేజింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలన్నాడు. అలా చివరి వరకు బ్యాటింగ్ చేస్తే.. ప్రత్యర్థి జట్టు బౌలర్లు కలవరపాటుకు గురవుతారు. బౌలర్లపై ఒత్తిడి పెరిగి మనకు అవకాశం దొరుకుతుందని చెప్పాడు. ఈ రోజు డారిల్ మిచెల్ అదే చేశాడు. న్యూజిలాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా ఓపికగా బ్యాటింగ్ చేసి చివర్లో ధాటిగా ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చాడుఅని సైమన్ డౌల్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.